బాసర పుణ్యక్షేత్రం మీదుగా శబరిమల కొల్లాంకు మూడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం 6 గంటలకు బాసర రైల్వేస్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరుతుందని తెలిపారు. మిగితా రెండు రైళ్ల షెడ్యూల్ కోసం రైల్వే వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేరుకోవాలని కోరారు.
బాసర మీదుగా కొల్లాంకు మూడు ప్రత్యేక రైళ్లు...